అంబులెన్సు సిబ్బంది నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి

పాడేరు మండలం చౌడేపల్లి కి చెందిన మాదెలా రామ్ మూర్తి అనారోగ్యానికి గురి అవ్వడంతో పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడిని వైద్యులు విశాఖ కెజిహెచ్ కి రెఫెర్ చేసారు. అతడిని తరలించకుండా అంబులెన్సు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆలస్యంగా తరలించడంతో మార్గ మధ్యలో మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్