ముచంగిపుట్టు: డుడుమ జలపాతంలో యువకుడు గల్లంతు

ముంచంగిపుట్టు మండలంలోని డుడుమ జలపాతంలో శనివారం ఓ పర్యాటకుడు గల్లంతయ్యాడు. కలకత్తా నుంచి అనిమెష్ దాస్ జలపాతం వద్దకు వెళ్లిన అనిమేశ్ కాలుజారి ప్రమాదవశాత్తు జలపాతంలోకి పడిపోయాడు. స్థానికులు ఏరియా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అధికారులు రంగంలోకి దిగి అనిమెష్ కోసం శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు.

సంబంధిత పోస్ట్