పాడేరు: మోదకొండమ్మ అమ్మవారి శాకంబరీ ఉత్సవాలు

పాడేరులోని శ్రీశ్రీశ్రీ మోదకొండమ్మ అమ్మవారి శాకంబరీ ఉత్సవాలను ఈనెల 20న ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ ప్రధాన కార్యదర్శి కిల్లో కోటి బాబు నాయుడు మంగళవారం తెలిపారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, శోభాయాత్రలు, భక్తుల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. భక్తులు అధికంగా హాజరై అమ్మవారి కృప పొందాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్