గర్భిణి స్టాఫ్ నర్స్ మృతి…

చింతపల్లి ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్స్ కోనసూరి గ్లోరీ (32) ఐదు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు అనారోగ్యంతో మృతి చెందారు. జ్వరం, తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు విశాఖలోని గాజువాకలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించారు. ఏడాది వయస్సు గల పాప ఉండటంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్