స్కూటీపై సెల్ఫీ తీసుకుంటూ లారీని ఢీకొట్టిన యువకులు

అల్లూరి జిల్లా పాడేరులోని చింతలవీధి వద్ద వాహనం నడుపుతూ సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక మహిళ, ఇద్దరు యువకులు స్కూటీపై ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సెల్ఫీ తీసే క్రమంలో వాహనం అదుపుతప్పి, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

సంబంధిత పోస్ట్