పాయకరావుపేట మండలంలోని కుమారపురంలో దానధర్మ చారిటబుల్ ట్రస్టు, వేద సంకల్ప యాత్ర ట్రస్ట్ సహకారంతో సోమవారం 30 మంది నూతన విద్యార్థులకు గ్రామ పురోహితులు శ్రీ దుగ్గిరాల శివ శంకర శర్మ, స్వరూప శర్మలచే శాస్త్రృత్తంగా సామూహిక అక్షరాభ్యాసం జరిగింది. ఈ కార్యక్రమంలో నీలాపు సంతోష్ రెడ్డి, సతీష్ రెడ్డి, రెడ్ల నాగూర్ బాబు, నీలాపు వెంకట రెడ్డి, దానధర్మ చారిబుల్ ట్రస్ట్ వితరణ సభ్యులు పాల్గొన్నారు.