పాయకరావుపేట: కనకదుర్గమ్మను దర్శించుకున్న హోం మంత్రి

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న హోం మంత్రి అనిత. అమ్మవారికి పట్టు చీర సమర్పించారు. అనంతరం వేదపండితులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేశారు. ఆలయం క్యూలైన్లలో భక్తులతో మాట్లాడి వసతి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్