యస్ రాయవరం: పాఠశాలలో జ్యోతిరావు పూలె జయంతి వేడుకలు

యస్ రాయవరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ధర్మవరం అగ్రహారంపాఠశాలలో మహాత్మా సావిత్రి బాయ్ పూలె జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సావిత్రి బాయ్ పూలె చిత్ర పటానికి Dy.E.O పెన్నాడ అప్పారావు పూలమాల వేసి నివాళులర్పించారు. సావిత్రి బాయ్ పూలె సమాజంలో అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసారని ఈ సందర్భంగా కొనియాడారు.

సంబంధిత పోస్ట్