భరణికం గ్రామస్తులు ఆందోళన

పరవాడ మండలం భరణికం గ్రామం కాలుష్యంలో చిక్కుకుందని సీఐటీయూ ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ ఆదివారం అన్నారు. రాంకీ ఫార్మా యజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా ఫార్మా వ్యర్థ జలాలను భర్నికం గ్రామానికి అనుకుని ఉన్న గెడ్డ, చెరువులు కాలవుల్లోకి వదులుతుండడంతో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు నాశనం అవుతున్నాయిని అన్నారు. ప్రభుత్వం స్పందించి రాంకీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్