ప్రాయశ్చిత్త పూజలు చేసిన ఎమ్మెల్యే

పెందుర్తి మండలం చిన్నముషిడివాడ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సోమవారం సాయంత్రం దీపారాధన కార్యక్రమంలో పాల్గొని ప్రాయశ్చిత పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యి కలిపి తీవ్ర అపచారం చేశారని పేర్కొన్నారు. దీనికి ప్రాయశ్చిత్తంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు మద్దతుగా ప్రాయశ్చిత దీక్షలు చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్