నెల్లిమెట్ల వద్ద రోడ్డుపై ప్రవహిస్తున్న వాగు

రాజవొమ్మంగి మండలం నెల్లిమెట్ల గ్రామ సమీపంలో గురువారం ఉదయం వాగు రోడ్డుపై పొంగి ప్రవహిస్తోంది. ఈ రహదారి పై లబ్బర్తి, లాగరాయి, కిండ్ర, కిర్రాబు, గడుఓకుర్తి పంచాయితీలకు చెందిన 15 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. వాగు దాటకుండా పోలీసులు పర్యవేక్షణ చేస్తున్నారు. వాహనాలు, జనాలు ఎవ్వరూ వెళ్లకుండా చూస్తున్నామని మహిళా పోలీస్ వరలక్ష్మి తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕