అడ్డతీగల కిసాన్ మేళా: ప్రకృతి వ్యవసాయంపై ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి సూచన

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అడ్డతీగల మండలకేంద్రంలో మంగళవారం వ్యవసాయ, ప్రకృతి వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో కిసాన్ మేళా జరిగింది. ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్య అతిథిగా హాజరై, రసాయన రహిత ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు. APCNF స్టాల్స్, ప్రకృతి వ్యవసాయ చక్రం రైతులను ఆకట్టుకున్నాయి. ఉత్తమ ప్రకృతి రైతుగా గంప నాగరాజును సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, శాస్త్రవేత్తలు, APCNF సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕