రాజవొమ్మంగి మండలం లబ్బర్తి పంచాయితీ సీతారామపురం గ్రామ అంగన్వాడీ వర్కర్ అమ్మాజీ శుక్రవారం రాత్రి ఇంటి వద్దే ఆకస్మికంగా మరణించారు. మరణించిన అంగన్వాడీ వర్కర్ కు కుమారుడు నానిబాబు సంతానం కలరు. అంగన్వాడీ వర్కర్ మృతి పట్ల యూనియన్ లీడర్లు వెంకటలక్ష్మి, చిన్నికుమారి సంతాపం తెలిపారు.