10న అంగన్వాడీలు చలో కలెక్టరేట్ కు తరలిరండి

రాజవొమ్మంగి ఐసీడిఎస్ కార్యాలయం వద్ద బుధవారం జరిగిన కార్యక్రమంలో అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, యాప్‌ల భారం తగ్గించాలని, పీఎఫ్, బీమా సౌకర్యాలు కల్పించాలని నాయకులు శ్రీనివాస్, రామరాజు, వెంకటలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు 10వ తేదీన రంపచోడవరంలో కలెక్టరేట్ వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు సీహెచ్ కుమారీ, రత్నం, పొన్నాలు, లక్ష్మీ రాజేశ్వరీ, సత్యవతి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్