రోడ్డు ప్రమాదానికి గురైన ఏఎన్ఎం

రాజవొమ్మంగి మండలంలో జడ్డంగి ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం సెక్టార్ మీటింగ్ కు  స్కూటీ పై వస్తున్న ఏ. ఎన్. యం. బి. రామలక్ష్మి ప్రమాదానికి గురైంది. జడ్డంగి వనక రాయి  ఆర్ అండ్ బి రోడ్డు వద్ద ఒక్కసారి గా లారీ రావడంతో ఆమె పడిపోవడం జరిగింది. జడ్డంగి పి. హెచ్. సి డా. పావని  ఎడమ కాలుకు తీవ్ర గాయాలు అయ్యాయని శస్త్ర చికిత్స నిమిత్తం రాజమండ్రికి సిఫారసు చేశారు.

సంబంధిత పోస్ట్