రంపచోడవరంలో శతాధిక వృద్దురాలు మృతి

అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం మండలం పెడగొట్టాలరేవుకు చెందిన శతాధిక వృద్ధురాలు తాళాబత్తుల కామాక్షమ్మ (110) జూలై 4న తన ఇంట్లోనే మరణించారు. ఆదివారం ఆమె అంత్యక్రియలు రంపచోడవరంలో జరిగాయి. కామాక్షమ్మకు 11 మంది సంతానం - తొమ్మిది మంది కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె మునిమనవళ్లకు కూడా వివాహాలు జరిగాయి.

సంబంధిత పోస్ట్