పోలవరం జిల్లా ఎస్పీగా చక్రవర్తి నియామకం

పోలవరం జిల్లా ఎస్పీగా చక్రవర్తి నియమితులయ్యారు. సి ఐ. డి. విభాగంలో ఎస్పీగా పని చేసిన అయన పోలవరం జిల్లా ఎస్పీగా రానున్నారు. గతంలో ఈ ప్రాంతంలో ఓ. ఎస్. డి. గా చక్రవర్తి పని చేశారు. ఆదివారం రాష్ట్ర స్థాయి ఐ. పి. ఎస్. ల బదిలీల్లో చక్రవర్తి ఉన్నారు. ఆయన విధుల్లోకి చేరాల్సి ఉంది. పోలవరం జిల్లా నూతనంగా ఏర్పడినా ఇప్పటి వరకూ అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ పోలవరం జిల్లా బాధ్యతలను చూస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕