రంపచోడవరం నూతన సబ్‌ కలెక్టర్‌గా డి. పృద్విరాజ్‌

రంపచోడవరం నూతన సబ్‌ కలెక్టర్‌గా డి. పృద్విరాజ్‌ కుమార్ గురువారం విధుల్లో చేరారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయనను రంపచోడవరం డివిజన్‌లోని వివిధ మండలాల తహసీల్దార్లు మర్యాదపూర్వకంగా కలిసి పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా డివిజన్‌లోని రెవెన్యూ పరిపాలన, ప్రజా సమస్యలపై అధికారులతో ఆయన చర్చించారు.

సంబంధిత పోస్ట్

✕
✕