రేపు ఇజ్జులూరు గ్రామంలో జిల్లా కలెక్టర్‌ పర్యటన

రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి మండలం ఇజ్జులూరు గ్రామంలో సెప్టెంబర్ 2 (బుధవారం) పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పర్యటించనున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్, డి. ఎఫ్. ఓ, ఓ. ఎస్. డి, డిఎస్పీ అధికారులు హాజరుకానున్నారు. మండల స్థాయి అధికారులు, వివిధ శాఖల హెచ్‌ఓడీలతో హాజరు కావాలని తెలియజేస్తున్నారు.

సంబంధిత పోస్ట్