స్వచ్ఛాంధ్ర జిల్లా స్థాయి పురస్కారం అందుకున్న డా. ప్రమీల

రాజవొమ్మంగి మండలం జడ్డంగి ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి వైద్యాధికారిణి డా. వి. ప్రమీల స్వచ్ఛాంధ్ర అవార్డు–2026 జిల్లా స్థాయి పురస్కారం అందుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం ఐటీడీఏలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి, కలెక్టర్ దినేష్ కుమార్ చేతుల మీదుగా ఆమె అవార్డు స్వీకరించారు. సేవా కార్యక్రమాల్లో గుర్తింపు పొందిన డా. ప్రమీలను పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్

✕
✕