పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేసిన డిఎస్పీ

రాజవొమ్మంగి గిరిజన సంక్షేమ అశ్రమ పాఠశాలలో జడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని రంపచోడవరం డిఎస్పీ ఆశ్రఫ్ ఆలీ ఆకస్మికంగా బుధవవారం తనిఖీ చేశారు. 42 పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బంది వెళ్ళడానికి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని సి. ఐ. సన్యాసినాయుడుని అడగడం జరిగింది. కార్యక్రమంలో సి. ఐ. సన్యాసి నాయుడు, రాజవొమ్మంగి ఎస్. ఐ. షరీఫ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕