రావిలంక - దండంగి గ్రామాల మధ్య రోడ్డుపై వరద నీరు

దేవీపట్నం మండలంలో గోదావరి బ్యాక్ వాటర్ ఆదివారం పెరిగింది. రావిలంక - దండంగి గ్రామాల మధ్య రోడ్డుపై నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీ గండి పోశమ్మ అమ్మవారి ఆలయం సమీపంలో కూడా నీరు చేరింది. పోలవరం ప్రాజెక్టు వద్ద ముమ్మర పనుల వల్ల బ్యాక్ వాటర్ పెరుగుతోందని స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్