కొత్త కనకదుర్గమ్మ ఆలయంలో మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం మండలం, రంపచోవరంలో నూతనంగా నిర్మించిన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి హాజరై, అమ్మవారి విగ్రహ ప్రతిష్టలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్