గంగవరం: 51 గ్రాముల బంగారం స్వాధీనం

అల్లూరి జిల్లా గంగవరం గ్రామానికి చెందిన ఆర్. లక్ష్మీ సౌజన్యను శుక్రవారం అరెస్ట్ చేసి 51 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని డిఎస్పి సాయి ప్రశాంత్ మీడియాకు తెలిపారు. ఇదే గ్రామానికి చెందిన ఆర్. సూర్యకాంతం గతనెల 2వతేదిన తన హ్యాండ్ బ్యాగ్లో ఉంచిన గోల్డ్ వస్తువులు పోగొట్టుకుంది. సీసీ ఫుటేజీ సహకారంతో నిందితురాలిని చాకచక్యంగా పట్టుకున్న సీఐ, ఎస్ఐలను ఆయన అభినందించారు.

సంబంధిత పోస్ట్