3 తేదీ నుండి నుంచి ఓటర్ల రిజర్వేషన్లపై గ్రామసభలు

రాజవొమ్మంగి మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల గుర్తింపు కోసం 3, 5 తేదీల్లో గ్రామసభలు నిర్వహించనున్నట్లు బుధవారం (సెప్టెంబర్ 02)న ఎంపీడీవో లోకుల యాదగిరేశ్వరరావు తెలిపారు. 3 తేదీన అమినాబాద్, బడదనాంపల్లి, చెరుకుంపాలెం, దూసరపాము, గడుఓకుర్తి, కిండ్ర, లబ్బర్తి, లాగరాయి, లోదొడ్డి, మారేడుబాక, రాజవొమ్మంగి, తంటికొండ, వాతంగి పంచాయితీలు, 5తేదీన చికిలింత, జడ్డంగి, కిర్రాబు, కొండపల్లి, శరభవరం, వంచంగి. గ్రామసభల్లో రిజర్వేషన్లపై ప్రజలకు వివరాలు తెలియజేసి, అభిప్రాయాలు స్వీకరించనున్నారు.

సంబంధిత పోస్ట్