పోలవరం జిల్లాలో వర్షాలు కారణంగా అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు గురువారం ప్రకటించినప్పటికీ 9, 127 మంది ప్రీ స్కూల్ చిన్నారులకు ఇంటింటికీ రేషన్ తమ వర్కర్స్ అందజేస్తున్నారని జిల్లా పి. డి. ఉమ తెలిపారు. తాను పరిశీలన చేశానని వెల్లడించారు