మఠం విజయభాస్కర్‌కు గౌరవ డాక్టరేట్

రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలం కిండ్ర పంచాయితీ అనంతగిరి గ్రామానికి చెందిన మఠం విజయభాస్కర్‌ డాక్టరెట్ పొందారు. దక్షిణాఫ్రికాలోని ఎపికైజో ప్రాఫెటిక్ బైబిల్ యూనివర్సిటీ సామాజిక సేవలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (Ph. D. ) గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. సామాజిక సేవ, నాయకత్వ రంగాల్లో చేసిన సేవలను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని అందించారు. విశాఖపట్నంలో ఆదివారం ఈకార్యక్రమం జరిగింది.

సంబంధిత పోస్ట్

✕
✕