ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలు మూసివేత

స్థానిక ఎన్నికల నేపథ్యంలో పోలవరం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రంపచోడవరం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 10 మద్యం దుకాణాలు, ఒక టీడీ-1 బార్‌కు మంగళవారం సాయంత్రం 5 గంటలకు సీలు వేసినట్లు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఎన్నికల అనంతరం నవంబర్ 5వ తేదీ సాయంత్రం దుకాణాలను తిరిగి తెరుస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕