నులిపురుగులు నివారణపై మండలస్థాయి సమావేశం

రాజవొమ్మంగి మండల పరిషత్ కార్యాలయంలో 23 తేదీ ఉదయం 10 గంటలకు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా మండల స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపిడిఓ లోకుల యాదగిరేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఎంపిపి, జడ్పీటీసీ, మూడు పి. హెచ్. సి ల వైద్యులుఏపీఎం, ఏపీఓ, ఐసీడీఎస్ అధికారులు హాజరు కావాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕