రాజవొమ్మంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జరుగుతున్న విద్యా కమిటీ ఎన్నికలకు రాజవొమ్మంగి సి. ఐ. సన్యాసి నాయుడు, ఎస్. ఐ. వెంకట్రావు పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు విధులను నిర్వహించారు. రాజవొమ్మంగి యం. ఇ. ఓ. 2 టి. సూరయ్యరెడ్డి పర్యవేక్షణలో ప్రతీ విద్యార్థి తల్లిదండ్రులు ఆధార్ కార్డు తనిఖీ చేసి ఎన్నికల ప్రాంతానికి పంపించారు.