రాజవొమ్మంగి: 11 మంది అగ్రికల్చర్ అసిస్టెంట్లు బదిలీ

రాజవొమ్మంగి మండలంలోని 11 అగ్రికల్చర్ అసిస్టెంట్లు 5 ఏళ్ల సేవ పూర్తిచేసి బదిలీ అయ్యారని అగ్రికల్చర్ ఆఫీసర్ చక్రధర్ తెలిపారు. వీరు అడ్డతీగల, వై. రామవరం, గంగవరం మండలాలకు ట్రాన్స్ఫర్ అయినట్లు చెప్పారు. వారిచేర్చిన స్థానాలైన వంచంగి, రాజవొమ్మంగి, చికిలింత గ్రామాలకు కొత్త అసిస్టెంట్లు బాధ్యతలు స్వీకరించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్