రాజవొమ్మంగి: గాయపడిన వ్యక్తి మృతి

రాజవొమ్మంగి మండలం అప్పన్నపాలెం గ్రామానికి చెందిన ఎం. భీమరాజు కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై నరసింహామూర్తి శనివారం తెలిపారు. మూడు రోజుల క్రితం సూరంపాలెం వద్ద బైక్ అదుపు తప్పి పడిపోవడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడని వివరించారు. ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ మరణించాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్