రాజవొమ్మంగి: మహిళ ఆచూకీ లభ్యం

రాజవొమ్మంగి మండలంలో అదృశ్యమైన మహిళ ఆచూకీ లభ్యమైంది. జడ్డంగికి చెందిన ఓ మహిళ ఈ నెల 21న అదృశ్యం కాగా రాజమహేంద్రవరంలో బంధువుల ఇంటి వద్ద ఆమె ఆచూకీ లభ్యమైందని శనివారం పోలీసులు చెప్పారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మహిళ ఆచూకీ లభ్యం కావడంతో ఆమె కుటుంబీకులు సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్