రంప: చికిత్స పొందుతూ అధికారి మృతి

రంపచోడవరం YTC మేనేజర్ సుదీష్, మంగళవారం సాయంత్రం కాకినాడ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మారేడుమిల్లి వెళుతుండగా కారు చెట్టును ఢీకొనడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం కాకినాడ ఆసుపత్రికి తరలించారు. ఆయన మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్