రంపచోడవరం నియోజవర్గ మాజీ శాసనసభ్యులు చిన్నం బాబు రమేష్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుని మర్యాదపూర్వకంగా తమ నివాసంలో కలిశారు. మాజీ శాసనసభ్యులు చిన్నబాబు రమేష్ మాట్లాడుతూ ప్రస్తుత స్పీకర్ అయ్యన్నపాత్రుడు తమ తండ్రి చిన్నం జోగారావు ఎమ్మెల్యేగా చేసేటప్పుడు, అలాగే తాను ఎమ్మెల్యేగా చేసేటప్పుడు సుపరిచితమని తమతో మంచి బాంధవ్యం ఉందని ఆయన తెలిపారు.