ర్యాష్ డ్రైవింగ్‌ చేస్తే సహించేది లేదు ...ఎస్పీ అమిత్ బర్ధర్

శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసు శాఖ కట్టుబడి ఉంటుందని ఎస్పీ అమిత్ బర్ధర్ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగం, ర్యాష్ డ్రైవింగ్ వంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2026 నూతన సంవత్సరం సందర్భంగా పోలీసుల తరఫున జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఏవైనా సమస్యలు ఎదురైనా 112 నంబరుకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్