ఆదివాసీ యువతకు ఉద్యోగాలు, ప్రత్యేక DSC, GO-3 పునరుద్ధరణ, 5వ షెడ్యూల్–PESA చట్టాల అమలు డిమాండ్లతో ఆదివాసీ హక్కులు & ఉద్యోగసాధన కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు రంపచోడవరం ITDA కార్యాలయం ముందు రిలే దీక్ష చేపట్టనున్నారు. మడి మురళి, పోతుబంది రాజ్‌కుమార్, T. ప్రసాద్, వాసవి, G. ప్రసాద్, మహా, హేమ, దేవి, శ్రీను, పద్మ అబ్బాయిరెడ్డి, రాజు, సత్యనారాయణ, శశి పాల్గొననున్నారు.