పోలవరం జిల్లా నూతన ఎస్పీ కె. చక్రవర్తి మంగళవారం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితి, పోలీసు–రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రెండు శాఖలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు.