టిడిపి నాయకులు అప్పారావు మృతి

రాజవొమ్మంగి మండలం వెలగలపాలెం గ్రామానికి చెందిన టిడిపి పార్టీ నాయకులు నమ్మి అప్పారావు (50) అనారోగ్యంతో ఆదివారం ఉదయం10 గంటలకు రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో మరణించారు. ప్రైవేట్ వైద్యులుగా సేవలను చేస్తూ జీవనం సాగిస్తున్న అప్పారావు గత కొద్దికాలంగా కిడ్నీ సమస్యతో డయాలాసిస్ సేవలను పొందుతున్నారు. శనివారం రాత్రి అశ్వస్థతతో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ మరణించారు

సంబంధిత పోస్ట్

✕
✕