టెక్ శంకర్ సోదరుడు కుమారుడు అజయ్ తన బాబాయిని ఎన్కౌంటర్ పేరుతో అన్యాయంగా పట్టుకుని చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాలో మాట్లాడుతూ, తమ బాబాయిని ముందుగానే అదుపులోకి తీసుకుని కాల్చి చంపారని, ఇది బూటకపు ఎన్కౌంటర్ అని ఆయన ఆరోపించారు.