వై.రామవరం మండలం డొంకరాయి జల విద్యుత్ కేంద్రం కెనాల్ రిజర్వాయర్ నుంచి పర్యాటకుడు ప్రసాద్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు సోమవారం రాత్రి తెలిపారు. తోటి స్నేహితులతో ఈ ప్రాంతం చూసేందుకు వచ్చిన అతను శనివారం గల్లంతయ్యారు. NDRF బృందాలు విస్తృతంగా గాలించి మృతదేహాన్ని బయటకు తీశాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వారి తల్లిదండ్రులకు అందజేశారు.