రాజవొమ్మంగి మండలం కొండపల్లి 516 ఈ జాతీయ రహదారిపై గురువారం రాత్రి చెట్టు పడటంతో రాకపోకలు స్తంభించాయి. శుక్రవారం ఉదయం 5 గంటలకు కాకరపాడు నుండి రాజవొమ్మంగి మీదుగా ఏలేశ్వరం వచ్చే బస్సు వెనుదిరిగి బోయపాడు మీదుగా దారిని మల్లించారు.