కొండపల్లి వద్ద చెట్టు తొలగింపు.. రాకపోకలు ప్రారంభం

రాజవొమ్మంగి మండలం కొండపల్లి 516 ఈ జాతీయ రహదారి పై వర్షాలకు చెట్టు పడి శుక్రవారం ఉదయం రాకపోకలకు జరుగుతున్న ఇబ్బందులను తెలిసి పోలీస్, రెవిన్యూ అధికారులు స్పందించారు. స్థానికులు సహకారంతో చెట్టును తొలగించడం జరిగిందని సి. ఐ. సన్యాసినాయుడు, ఎస్. ఐ. వెంకట్రావు, వీఆర్వో మురళీకృష్ణ తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕