రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలు

రాజవొమ్మంగి పెట్రోల్ బంక్ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. పాడేరు నుండి అడ్డతీగల వెళుతున్న పోలీస్ కానిస్టేబుల్ వెంకటేశ్వరావు, దూసారపాము గ్రామానికి చెందిన కర్ణం సత్యనారాయణ ఈ ప్రమాదంలో గాయపడ్డారు. నడిచి వెళుతున్న సత్యనారాయణను బైక్‌పై వస్తున్న వెంకటేశ్వరావు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన ఇద్దరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్