వామ్మో కొండచిలువ

అడ్డతీగల గ్రామం వద్ద సోమవారం రాత్రి టేకు తోటలో 20 అడుగుల భారీ కొండచిలువ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రంపచోడవరం-అడ్డతీగల జాతీయ రహదారి పక్కన చెట్టు ఎక్కుతుండగా వలస కూలీలు దీనిని గుర్తించి, చిమ్మచీకటిలో టార్చ్ లైట్ వేసి ఆ దృశ్యాన్ని వీడియో తీశారు. ఇలాంటి దృశ్యాన్ని ఎప్పుడైనా చూశారా అని ప్రజలను ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్