అట్టహసంగా వీబీ జీ రాం జీ పనులు ప్రారంభించిన జడ్పీటీసీ సభ్యులు

రంపచోడవరం, మారేడుమిల్లి మండలం కూడురులో గురువారం  వీబీజీ రాంజీ పథకాన్ని జడ్పీటీసీ సభ్యులు గొర్లె బాలాజీ బాబు ప్రారంభించారు. ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించి, ఆర్థికంగా లబ్ధి చేకూర్చే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ లక్కొండ రవి కుమార్, టీడీపీ ప్రెసిడెంట్ గురుకు శేషు కుమార్, జనసేన ప్రెసిడెంట్ మళ్ల దుర్గ ప్రసాద్, టీడీపీ మాజీ ప్రెసిడెంట్ బిశెట్టి అప్పాజీ, ఏపీఓ మణి కుమారి, రైతులు పాల్గొన్నారు. పథకం పనులు అట్టహసంగా ప్రారంభమయ్యాయి.

సంబంధిత పోస్ట్