పాత వడ్లపూడిలో సత్తెమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహణ

విశాఖపట్నం, దక్షిణ విశాఖ పరిధిలోని కూర్మన్నపాలెం, పాత వడ్లపూడి తారక రామనగర్ లోని సత్తెమ్మ తల్లి అమ్మవారి ఆలయ మొదటి వార్షికోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహించి, మధ్యాహ్నం వైస్సార్సీపీ సీనియర్ నాయకులు భారీ అన్న సమారాధనను ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్