విశాఖ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం పార్కింగ్ వద్ద శనివారం మంటలు రేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగుతున్నడంతో కారు డ్రైవర్లు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సుమారు అరగంటకు పైగా మంటలు చల్లరేగుతున్నప్పటికీ జీవీఎంసీ సిబ్బంది ఇంతవరకు స్పందించలేదు. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.