విశాఖలో భారీ వర్షం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా విశాఖలో సోమవారం ఉదయం నుంచి వాతావరణం చల్లబడింది. మేఘాలు దట్టంగా అలుముకున్నాయి. మధ్యాహ్నం రెండు గంటల నుంచి పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుంది. సముద్ర తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. మరో రెండు రోజులపాటు విశాఖలో వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.

సంబంధిత పోస్ట్