విశాఖలో ప్రముఖ నటి మీనాక్షి చౌదరి సందడి

విశాఖలోని డాబాగార్డెన్స్‌లో ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ నటీ మీనాక్షి చౌదరి గురువారం హాజరయ్యారు.  ఆమెకు అభిమానులు భారీగా స్వాగతం పలికారు. ప్రారంభ అనంతరం ఆమె వస్త్ర దుకాణంలో సందడి చేశారు. అభిమానులతో సెల్ఫీలు తీసుకున్నారు. త్వరలో విడుదల కానున్న సంక్రాంతి వస్తున్నాం చిత్రం అభిమానులను కచ్చితంగా అలరిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్